Tuesday, December 2, 2025

ప్రతి జీవి యొక్క భావ తత్వాలు కార్య పరిస్థితులపై జీవ గుణ లక్షణములపై ఆధారపడి ఉంటాయి

ప్రతి జీవి యొక్క స్వభావ తత్వాలు కార్య పరిస్థితులపై జీవ గుణ లక్షణములపై ఆధారపడి ఉంటాయి 
కార్య కారణ విధానంపై గమనం ఉన్నా దృష్టి విధాన పరిస్థితి ఆధారంగా గుణ లక్షణ స్వభావాలు ఉద్భవిస్తాయి (తమకు తెలియకుండానే కొన్ని స్వభావ తత్వాలు వివిధ రకాలుగా వివిధ పరిస్థితులలో బాహ్యపడుతాయి)

కుటుంబంలో ఉన్న వారు బంధువుల జీవన విధానాలు కూడా మన ఎదుగుదలతో కొన్న గుణ లక్షణాలు ఇమిడిపోతాయి కొన్ని దేహ గమన పూర్వ కార్య కారణాల నుండి విడిపోతాయి 

మనం పరిశుద్ధతను తెలిపే విధంగా పాఠించే విధంగా మన కార్యాలను సాగిస్తే అవి మన చుట్టూ ఉన్న వారికి అలవర్చుకుంటాయి అలాంటి స్వభావాల తత్వాలతో జీవన విధానాలు సాగిపోతాయి 

మన తరతరాల వారికి పరిశుద్ధతతో సాగే కార్యాచరణ విధానాన్ని అలవర్చుకునేలా చేయాలి 

పరిశుద్ధత నుండే విజ్ఞానం క్రమశిక్షణ సత్ప్రవర్తన శ్రమత్వం ఆరోగ్యం అభివృద్ధి అనుబంధం ఆనందం స్వచ్ఛమైన ప్రకృతి పర్యావరణం కలుగుతాయి 


-- వివరణ ఇంకా ఉంది! 

No comments:

Post a Comment