ఆనాడు కాలం ప్రకృతితో సాగిపోయేది నేడు ఇంటిలోనే ముగిసిపోతున్నది
ప్రకృతిని చూడకుండానే రోజులు ఇంటిలోనే వివిధ రకాలుగా గడిచిపోతున్నాయి
కావలసిన అన్నీ వస్తువులు ఆహారములు యంత్రాలు ఔషధాలు ఇంటికి చేరుతున్నాయి కాలం ఇంటిలోనే గడిచిపోతున్నది
ఇంటిలోనే జీవితాన్ని గడిపేస్తూ మానవుని శక్తి సామర్థ్యాలను తగ్గించుకుంటున్నాడు
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment