మానవుడంటే ధనం - ధనం అంటే మానవుడు అని గుర్తించుకుంటున్నాము
మావుడంటే విజ్ఞానం - విజ్ఞానమంటే మానవుడిని ఎప్పుడో మరచిపోయాము
బంధాలతో మానవుడు కాదు ధనంతో మానవుడు బంధాన్ని కలుపుకుంటున్నాడు
స్నేహం హితం బంధం సత్యం ధర్మం ఉన్నా తరిపోతున్నట్లులే మానవుని కార్య విధానాలు స్వభావ తత్వాలు తెలుపుతున్నాయి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment