Tuesday, December 23, 2025

యంత్రములు అఖండములు మానవుని విజ్ఞాన మహా కార్యసిద్ధి తంత్ర రూపములు

యంత్రములు అఖండములు మానవుని విజ్ఞాన మహా కార్యసిద్ధి తంత్ర రూపములు 
యంత్రములచే జీవన విధానాన్ని సులువుగా చేసుకునే మానవ విజ్ఞాన మేధస్సులు 

యంత్రములు యంత్ర పరికరములు యంత్ర పనిముట్లచే మానవ జీవన విధాన కార్యములు సాగుతున్నాయి 

యాత్రములచే కార్యాలను సులువుగా తక్కువ సమయాలలో సాగుతున్నా మానవ విజ్ఞానం ఇంకా వృద్ధి చెందటం లేదు అలాగే సమయం అభివృద్ధికై ఉపయోగించుకోవటం లేదు 

కొందరు మాత్రమే విజ్ఞానులుగా ఎదుగుతున్నారు ఎన్నో పరిశోధనలతో ఎన్నో సాధిస్తున్నారు అభివృద్ధి చెందుతున్నారు 

మానవ జీవితం యంత్రములకే పరిమితమై పోతున్నది జ్ఞానం యంత్రం చుట్టే తిరుగుతున్నది 

మానవ యంత్ర విజ్ఞానం తప్ప వేరే కొత్త విజ్ఞాన ఆలోచనలు మానవునిలో కలగకుండా పోతున్నాయి సమయాన్ని ఏకాగ్రతగా కొత్త దనం కోసం ఆలోచించలేక పోతున్నాయి (ఆరోగ్యం ప్రశాంతత ప్రకృతి అభివృద్ధి మహా విజ్ఞాన నైపుణ్యం పరిశుద్ధత ప్రఖ్యాతమైన ఆలోచన పరిశోధనం ఇలా ఎన్నో ఆలోచించలేక పోతున్నారు)


-- వివరణ ఇంకా ఉంది! 

No comments:

Post a Comment