తెల్లవారితే కార్యములతో పాటు కార్య విధానములు కూడా మారిపోతాయి
సూర్య కిరణాల ప్రకాశముచే ఎన్నో కార్యములు ఎన్నో రకాలుగా సాగిపోతాయి
జీవుల జీవన విధానములలో కార్యములు కూడా పగలు రాత్రుల ప్రభావాలతో వివిధ రకాలుగా సాగిపోతాయి
సూర్య ప్రకాశముచే మానవ ఆలోచనల శక్తి సామర్థ్యములు ఉత్తేజమై మహా కార్యములు విజ్ఞానమై సాగిపోతాయి
-- వివరణ ఇంకా ఉంది
No comments:
Post a Comment