శ్రమను ఆరోగ్యం చేసుకో ఆలోచనను విజ్ఞానం చేసుకో
కార్యాన్ని పరిశుద్ధం చేసుకో వృత్తిని అభివృద్ధి చేసుకో
క్రమశిక్షణను సత్ప్రవర్తన చేసుకో సమస్యను సులభం చేసుకో
ప్రయాణాన్ని ప్రశాంతం చేసుకో పరిచయాలను సుబంధం చేసుకో
ప్రకృతిని ఆహారం చేసుకో ప్రదేశాన్ని (స్వచ్ఛమైన) పర్యావరణం చేసుకో
జీవనాన్ని గుణపాఠం చేసుకో జీవితాన్ని పరిపూర్ణం చేసుకో
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment