Monday, December 8, 2025

మేధస్సులోనే ఉన్నాయి జీవితాల వాస్తవాలు

మేధస్సులోనే ఉన్నాయి జీవితాల వాస్తవాలు 
జీవించుటలో తెలుస్తాయి వాస్తవాల జీవన విధానాలు  

యాదార్థంగా సాగే కార్యాలే మన జీవన విధానాన్ని సాగించే వాస్తవాల గమ్యాలు 
యదార్థంతో సాగే స్వభావాలే మన జీవన విధానాన్ని తెలిపే వాస్తవాల ప్రభావాలు 

ఆలోచనలను యాదార్థంగా గమనిస్తే కార్యాలు ఎలా సాగుతున్నాయో తెలిసిపోతాయి 
ఆలోచనలను పరమార్థంగా గమనిస్తే కార్యాలు ఎలా కలిసివస్తాయో తెలిసిపోతాయి 

ఆలోచనలను మార్చుకుంటే మన వాస్తవాలు మారిపోతూ కార్యాలు తారుమారవుతూ అభివృద్ధిని పరిశోధిస్తాయి 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment