Tuesday, December 9, 2025

కేవలం సమాజంలో కలిగే విజ్ఞానంతో జీవిస్తూ సాగిపోతే ఇతర విజ్ఞానం తెలిసేదెలా

కేవలం సమాజంలో కలిగే విజ్ఞానంతో జీవిస్తూ సాగిపోతే ఇతర విజ్ఞానం తెలిసేదెలా 

అందరితో పాటు అందరూ మనం సామాజంలో జీవిస్తూ ఒకరిగా అన్ని చదువుకుంటూ నేర్చుకుంటూ తెలుసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ కుటుంబంతో సాగుతూనే జీవితాన్ని అందరిలా చూసుకుంటున్నాము 

సమాజంలో సాగిపోయే ఎన్నో ప్రత్యేక విషయాలు మనం తెలుసుకుంటున్నా ఇంకా తెలియని అద్భుతమైన ఆశ్చర్యమైన విజ్ఞాన విషయాలు విశ్వ ప్రకృతిలో అనంతమై దాగివున్నాయి వివిధ రకాలుగా మార్పు చెందుతున్నాయి  

పంచభూతాలు వివిధ రకాలుగా బ్రంహాండమంతా అనంతమైన రూపాకారాలతో అవతరించి ఉన్నాయి ప్రకృతిలో వివిధ శాస్త్రీయ సిద్ధాంతాలతో అవతరిస్తూనే అభివృద్ధి చెందుతూ తరతరాలుగా సాగుతున్నాయి 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment