జీవించే జీవులన్నింటికీ పగలంతా ఆహార సేకరణల పైననే అన్వేషణ ప్రయాణమై సాగుతుంది
మానవుడు మాత్రమే పగలంతా ఆహార సేకరణతో పాటు ఎన్నో రకాల ఎన్నో విధాల జీవన కార్యములపై ఆలోచనలతో ప్రయాణం చేస్తూనే శ్రమిస్తూ సతమతమవుతూ సాగిపోతాడు
మానవుని జీవన విధానం అనంత కార్యముల ఆలోచన ప్రయాణం
ఇతర జీవుల జీవన సిద్ధాంతం ఒకే విధానమైన స్వభావ ప్రయాణం
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment