ఎముకలు అరిగిపోతాయి విరిగిపోతాయి శక్తిని గ్రహించలేకపోతాయి
అవయవాలు నశించిపోతాయి క్షీణిస్తాయి పని చేయలేకపోతాయి (శ్వాసను గ్రహించలేవు ప్రక్రియలను సాగించలేవు )
శరీర భాగాలు చెడిపోతాయి పడిపోతాయి ఖండింపబడుతాయి (అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చుకోలేకపోతాయి)
శ్వాస ఒదిగిపోతుంది తగ్గిపోతుంది ఉక్కిరిబిక్కిరైపోతుంది నిలిచిపోతుంది
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment