Monday, December 1, 2025

శ్రమలో అర్థం లేకుంటే శ్రమించుటలో ప్రయోజనం లేకున్నా ఆహారం కోసమైనా శ్రమించాలి

శ్రమలో అర్థం లేకుంటే శ్రమించుటలో ప్రయోజనం లేకున్నా ఆహారం కోసమైనా శ్రమించాలి 
జీవించుటలో శ్రమకు ఫలితం అల్పార్థమైతే కేవలం ఆహారమైతే జీవన విధానం అల్పమితం 

సమాజం వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతున్నా కుటుంబ బంధాలకు అభివృద్ధి లేకపోతే శ్రమించుటలో సహనం అనారోగ్యమై బంధాలు విడిపోతున్నాయి మహా దూరంగా సాగుతున్నాయి 

శ్రమలో సహనం ఉన్నట్లు ఫలితంలో ఆనందం ఉండాలి అప్పుడే బంధాలకు కుటంబానికి అభివృద్ధి కనిపిస్తుంది 


-- వివరణ ఇంకా ఉంది! 

No comments:

Post a Comment