3, మే 2010, సోమవారం

నేను లేని ఆ ప్రాంతాన

నేను లేని ఆ ప్రాంతాన ఏ భావాలతో వేచియున్నారో
నాకై ఎలాంటి భావనలు ఎప్పటినుంచి చెందుతున్నారో
నేను వెళ్ళే వరకు నా పై ఎలాంటి అభిప్రాయమేర్పడిందో
నేను లేని ఆ ప్రభావం ఆ ప్రాంతాన ఎలా ఉందో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి