3, మే 2010, సోమవారం

కాలం మారిపోతుందని

కాలం మారిపోతుందని నా భావాలు చెబుతున్నాయి
కాలం ఎప్పుడు ఎలా మారినా నా భావాలకు తెలిసేలా
మనిషే మారినా నా భావాలు ఎలాగైనా గుర్తు పట్టేలా
ప్రకృతి స్వభావాలలో అణు విస్పోటనం చెందిన మార్పే
సూక్ష్మ భావాల మార్పులు కూడా కాల మార్పులేనని

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి