4, మే 2010, మంగళవారం

ఏ హంస నీకు తెలుపును

ఏ హంస నీకు తెలుపును సత్యము నీలో ఉందని
స్వరమును పలికించుటలో తెలియదా ఏది సత్యమో
పలికే విధముననే సత్యము రహస్యముగా తెలియునని
ఏకాగ్రతతో గ్రహిస్తేనే మేధస్సులో సరాసరి చేరునని

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి