3, మే 2010, సోమవారం

భావన నీలో ఉంటే

భావన నీలో ఉంటే ఆలోచనలు వేగంగా ఒకే దృష్టితో
భావన పక్కన ఉంటే ఆలోచనలు తడబడుతూ దృష్టి సరిలేక
భావన విజ్ఞానమైతే దృష్టి సరిగ్గా ఒకే కార్య నిమగ్నమై
భావన అజ్ఞానమైతే దృష్టి సరిలేక కార్య నిమగ్న లేక
విజ్ఞాన భావాలు ఉంటేనే కార్యాలు వేగంగా సమర్ధవంతంగా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion