4, అక్టోబర్ 2010, సోమవారం

ఎవరు చూడని ప్రదేశమే

ఎవరు చూడని ప్రదేశమే పరమాత్ముని స్థానము
ఎవరు వెళ్ళలేని ప్రాంతమే పరమాత్ముని స్థానము
ఎవరు తలచని లోకమే పరమాత్ముని స్థానము
ఎవరు వినలేని భావమే పరమాత్ముని తత్వము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి