2, అక్టోబర్ 2010, శనివారం

ఆధ్యాత్మ ఔషధము నా భావాల విజ్ఞాన

ఆధ్యాత్మ ఔషధము నా భావాల విజ్ఞాన సారాంశము
అజ్ఞానాన్ని తొలగించే విజ్ఞాన భావాలు నాలో ఎన్నెన్నో
అసంఖ్యాక అనిర్వచనీయ సూక్ష్మ ప్రజ్ఞాన ఆలోచనలెన్నో
విశ్వ కార్య స్వభావాలకు నాలో విశ్వ భాష భావాలెన్నో
నా భావాల అర్థానికి సమగ్ర సారాంశమే ఆధ్యాత్మ ఔషధము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి