24, నవంబర్ 2010, బుధవారం

అంతర్ముఖాన్ని చూడకుండా

అంతర్ముఖాన్ని చూడకుండా మరణించ వద్దు
అంతర్ముఖాన్ని చూసుకోలేకపోతే మళ్ళీ మరో జన్మ
అంతర్ముఖంలో నీ ఆత్మ భావాలు దాగి ఉన్నాయి
ఆత్మ భావాలతో జీవితాన్ని సాగిస్తూ మరణించు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి