21, నవంబర్ 2010, ఆదివారం

నేను ఖాళీగా ఉన్నా నా మేధస్సులో

నేను ఖాళీగా ఉన్నా నా మేధస్సులో ఆలోచనలు అన్వేషిస్తూనే ఉంటాయి
భావాలను సేకరించడమే నా మేధస్సులో ఉన్న ఓ మహా విజ్ఞాన స్పందన
కాలం తెలిపే భావాలు కొన్నైతే నేను అన్వేషించే గొప్ప భావాలు మరెన్నో
జీవితంలో ఖాళీ సమయం ఉన్నా మేధస్సులో ఉండరాదనే నా అన్వేషణ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి