25, నవంబర్ 2010, గురువారం

నీ మేధస్సులో అంతర్ముఖ అన్వేషణ

నీ మేధస్సులో అంతర్ముఖ అన్వేషణ లేదంటే విశ్వమున ప్రయాణించలేవు
ఆత్మ ధ్యాసతో విశ్వ భావాలతో ప్రయాణించుటయే అంతర్ముఖ అన్వేషణ
అంతర్ముఖ అన్వేషణ లేదంటే జీవితం సంపూర్ణ విజ్ఞానంగా ముగిసిపోదు
ఎవరికి వారు ప్రశాంతమైన ఏకాగ్రతతో అన్వేషిస్తే అంతర్ముఖ ప్రయాణమే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి