24, నవంబర్ 2010, బుధవారం

నక్షత్రములో ఓ కాంతి జీవిగా

నక్షత్రములో ఓ కాంతి జీవిగా జీవిస్తున్నా
నక్షత్ర భావాల దివ్య తేజస్సుతో ఎదుగుతున్నా
మెరిసే కాంతులను నా మేధస్సులోనే దాచుకున్నా
జీవితమంతా ఆకాశాన్నే తిలకిస్తూ జీవిస్తున్నా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి