27, నవంబర్ 2010, శనివారం

అంతర్ముఖం ఓ శూన్య ప్రదేశం

అంతర్ముఖం ఓ శూన్య ప్రదేశం లాంటిది
వస్తువులు కాకుండా ఆలోచనలతో కూడిన ప్రదేశం
మన నీడ ఎలా ఉంటుందో అలాగే అంతర్ముఖ ప్రదేశం
ఈ ప్రదేశంలో ఏదైనా ఎన్నైనా ఎప్పుడైనా ఎలాగైనా ఆలోచించవచ్చు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి