24, నవంబర్ 2010, బుధవారం

మనం కొలిచే భగవంతులలో ఉండేది

మనం కొలిచే భగవంతులలో ఉండేది ప్రశాంతత ఆత్మ జ్ఞానము
ప్రశాంతమైన జీవితాన్ని విజ్ఞానంతో సాగించాలనే వారి భావన
ఏ విధమైన మాయా జీవితం వారిలో లేదనే నా అభిప్రాయము
దేనిని సృష్టించని జీవన విధానమే వారి ఆత్మ విజ్ఞాన జీవితము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి