22, నవంబర్ 2010, సోమవారం

సూర్య తేజస్సు లేని మేధస్సు

సూర్య తేజస్సు లేని మేధస్సు పర ధ్యాసలో ఉన్న జ్ఞానమే
సూర్య తేజస్సులోనే విశ్వ విజ్ఞాన ధ్యాసతో జ్ఞానోదయమే
మహా భావ విశ్వ సంకేత జ్ఞానోదయం ధ్యాన ధ్యాసలో కలుగును
మహా ధ్యాసను జ్ఞానోదయ పరిచేందుకు సూర్య కిరణ తేజస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి