24, నవంబర్ 2010, బుధవారం

విశ్వజీవిగా జీవించుటలో ఏ భావాన్నైనా

విశ్వ జీవిగా జీవించుటలో ఏ భావాన్నైనా ఓదార్చుకోవచ్చు
విశ్వ జీవిగా మరణించే భావననే ఓదార్చుకోలేకపోతాము
ఓదార్పు లేని భావన జీవించేవారిని ఓదార్చలేకపోతుంది
జీవించుటలో కలిగే భావాలు నీలోని విశ్వ విజ్ఞాన జీవితమే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి