24, నవంబర్ 2010, బుధవారం

విశ్వంలో నేనైనా ఆత్మ యోగిగా నిలిచి

విశ్వంలో నేనైనా ఆత్మ యోగిగా నిలిచి పోవాలని నా భావన
ఆత్మ యోగ పరంపరలో విశ్వ భావాల ధ్యాసతో జీవిస్తాను
భావాలే నా ఆత్మను విశ్వ విజ్ఞానంతో జీవింపజేస్తాయి
విశ్వ విజ్ఞాన ధ్యాసతో ఆత్మ యోగిగా నే నిలిచి ఉంటా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి