23, నవంబర్ 2010, మంగళవారం

తలచినా కలగదు ఆ పరమాత్మ భావం

తలచినా కలగదు ఆ పరమాత్మ భావం
విశ్వ విజ్ఞాన ఆత్మ తత్వం లేనిదే తోచదు ఆ భావం
యుగాలుగా వేచినా అనిపించదు ఏ భావన పరమాత్మలా
మేధస్సులో విశ్వ చైతన్యం ఉన్నా తెలియదే ఆ భావన స్థానం
మేధస్సులో శూన్య కేంద్ర అన్వేషణ మొదలై ఆత్మ ధ్యాసలో ధ్యానిస్తే తెలియును ఆ భావమే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి