27, నవంబర్ 2010, శనివారం

కర్మ ప్రశాంతంగా శూన్యమయ్యే వరకు

కర్మ ప్రశాంతంగా శూన్యమయ్యే వరకు ఓర్పు వహించు
నీ కార్యములో మళ్ళీ ఎటువంటి అడ్డంకులు రాకూడదు
కర్మ నశించే వరకు నీ కార్యాన్ని మొదలు పెట్టవద్దు
కర్మ శూన్యమైతే ఇక నీ కార్యం వేగవంతంగా సాగుతుంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion