సూర్యుడు ఉదయించినా సూర్య కిరణము భూమిని తాకేందుకు నా భావన కావాలి
సూర్య కిరణం నా నేత్ర భావన తాకిన తర్వాతనే భూమిపై ఇతర రూపాలపై పడును
సముద్రాల యందు ఉదయించినా నా భావన లేనిదే సూర్య తేజస్సు నీటిని తాకదు
సూర్య కిరణాన్ని తేజస్సు అణువులతో దేనినైనా ఎక్కడైనా తాకే వరకు ప్రవహింపజేసే భావన నాదే
సూర్యుడు సూర్య కిరణాన్ని దర్శించేలా నా భావన సూర్య భావనగా తనలోనే నేత్ర తేజస్సు
సూర్యునిలో ప్రతి సూర్య కణము ఓ ఊష్ణ జ్వాల సమూహ అణు సంధాన జీవియేనని నా భావన
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion