30, నవంబర్ 2010, మంగళవారం

ప్రతి తప్పుకు ఓ కర్మ అనుభవించ వలసి

ప్రతి తప్పుకు ఓ కర్మ అనుభవించ వలసి వస్తే శరీరము నిలుచునా
కొన్ని తప్పులకు ఓ మహా కర్మ అనుభవించవలసి వస్తే ఆత్మ నిలుచునా
అన్ని తప్పులకు ఒకే కర్మ అనుభవించ వలసి వస్తే జీవితం చాలునా
ఏ తప్పుకు ఏ కర్మో ఎన్ని తప్పులకు ఎన్ని కర్మలో జీవితమే తేల్చేను

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి