24, నవంబర్ 2010, బుధవారం

ఇంకా నాలో ఏ భావాలు

ఇంకా నాలో ఏ భావాలు మిగిలియున్నాయో కాలమే తెలుపుతుంది
ఇక నాలో లేని భావాలను కాలమే కలిగించాలని నేను తెలుపుతున్నా
నా జీవితాన్ని యోగాత్వ భావాలతో సాగించాలనే కాలాన్ని కోరుకున్నా
ఆత్మ జీవితమే నా భావాల జీవనమై కాలంతో సాగిపోవాలని అనుకున్నా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి