24, నవంబర్ 2010, బుధవారం

జీవితాన్ని మరచిపోతుంటే మేధస్సును

జీవితాన్ని మరచిపోతుంటే మేధస్సును దివ్య భావనతో మేల్కొల్పు
జీవితాన్ని గుర్తించకపోతే నీ మేధస్సు సామర్థ్యం తగ్గిపోతుంటుంది
నీ మేధస్సులో ఎటువంటి మహా గొప్ప ఆలోచనలున్నాయో తెలుసుకో
ఆలోచనలతో విజ్ఞాన భావాలతో మేధస్సును మెలకువతో సాగించు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion