22, నవంబర్ 2010, సోమవారం

నీవు అణువైతే నీ విజ్ఞానము ఓ

నీవు అణువైతే నీ విజ్ఞానము ఓ పరమాణువంతయే
నీవే విశ్వమైతే నీ విజ్ఞానము ఓ లోకమంతయే
నీవే ప్రతి భావ స్వభావమైతే నీలో విశ్వ విజ్ఞానమే
నీవే విశ్వమని నీలోనే విశ్వమని నీదే విశ్వమని జీవించు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి