21, నవంబర్ 2010, ఆదివారం

నా పేరు ఏ చరిత్రలో లేదని

నా పేరు ఏ చరిత్రలో లేదని నాకు తెలుసు
చరిత్రకై నేను ఏ మహా కార్యాలను చేయలేదు
చరిత్రలో నేను నిలిచిపోవాలని ఏనాడు అనుకోలేదు
ఏ చరిత్రలో నేను లేకున్నా నా భావాలు ప్రతి చరిత్రలో
ఓ విజ్ఞాన సారాంశంగా నా భావన చరిత్రను తెలుపగలదు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి