21, నవంబర్ 2010, ఆదివారం

కొన్ని క్షణాల ఖాళీ సమయం ఉన్నా

కొన్ని క్షణాల ఖాళీ సమయం ఉన్నా కొత్త భావాలను అన్వేషిస్తున్నా
మేధస్సును ఎప్పుడూ ఏదో ఒకటి తెలుసుకునేలా ప్రయత్నిస్తున్నా
ఆలోచించుటలో సూక్ష్మ భావాలు కలిగినా వాటినే తెలుపుతున్నా
ప్రతి భావనలో ఏదో ఒక విషయ విజ్ఞానం ఉంటుందనే నా విన్నపం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion