25, నవంబర్ 2010, గురువారం

నీకోసం నీవు అంతర్ముఖ ప్రయాణం

నీకోసం నీవు అంతర్ముఖ ప్రయాణం చేసుకో
ఎంత త్వరగా ప్రయాణిస్తే అంతటి విశ్వ విజ్ఞానం
విశ్వంలో ప్రయాణించే తత్వమే అంతర్ముఖ అన్వేషణ
అంతర్ముఖ అన్వేషణ విశ్వ విజ్ఞాన ఆత్మ భావ జీవితం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి