27, నవంబర్ 2010, శనివారం

ధ్యానం ఓ అంతర్ముఖ ప్రయాణమే

ధ్యానం ఓ అంతర్ముఖ ప్రయాణమే
మనకు తెలియకుండా మనలో ఏదో ఓ అన్వేషణ
ఎరుక లేకపోతే మనలో ఏమి జరిగిందో గుర్తుండదు
ధ్యానంలో కలిగేవన్నీ అంతర్ముఖ భావ స్వభావాలే
ధ్యానంలో విశ్వ ప్రయాణం చేసినా అంతర్ముఖంలోనే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి