24, నవంబర్ 2010, బుధవారం

అంతర్ముఖ భావాలతో ధ్యానించు

అంతర్ముఖ భావాలతో ధ్యానించు శ్వాసను గమనించు
ఆత్మ అంతర్ముఖ భావాలు శ్వాసను సూక్ష్మంగా గమనిస్తాయి
శ్వాస గమనంతో ఆత్మ జ్ఞానాన్ని నీవు తెలుసుకోగలవు
మీ అంతర్ముఖంలోనే విశ్వ విజ్ఞాన భావాలు దాగి ఉన్నాయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion