23, నవంబర్ 2010, మంగళవారం

నీలో కలిగే వివిధ రకాల భావాలను

నీలో కలిగే వివిధ రకాల భావాలను విజ్ఞానంగా గ్రహించు
అజ్ఞాన భావాలను కూడా ఓ విజ్ఞాన అర్థంతో ఆలోచించు
ఎన్నో విధాల ఏవేవో భావాలు కలిగితే సూక్ష్మంగా గమనించు
ఆలోచనలు సతమతమవుతూ కలిగే భావాలను విజ్ఞానంగా మార్చు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి