27, నవంబర్ 2010, శనివారం

ఆలోచనల ద్వార కాలంతో

ఆలోచనల ద్వార కాలంతో ప్రయాణిస్తున్నా
ఏ కార్యం లేక ఖాళీ సమయాలలో ఆలోచనలతో జీవిస్తున్నా
అనుకున్న కార్యాలు జరగపోవడం వల్ల ఆలోచిస్తూనే ఉన్నా
అనుకున్న సమయం వచ్చేంత వరకు కాలం కోసం ఎదురు చూస్తున్నా
కాలం కోసం ఎదురు చూడుటలో ఆలోచనలతో కాలంతో ప్రయాణిస్తున్నా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి