24, నవంబర్ 2010, బుధవారం

నీవు మరణించే లోపు

నీవు మరణించే లోపు నీ అంతర్ముఖాన్ని చూసుకో
నీ అంతర్ముఖంలో దాగిన ఆత్మ భావాలను గ్రహించు
ఆత్మ భావాలు తెలిపే విజ్ఞాన అర్థాన్ని తెలుసుకో
ఆత్మ భావాలతో నీ జీవితాన్ని సార్థకం చేసుకో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి