24, నవంబర్ 2010, బుధవారం

ఓ విశ్వ జీవి నీ తపన తెలిసినదా!

ఓ విశ్వ జీవి నీ తపన తెలిసినదా!
నీ మేధస్సులో కలిగే ఆలోచనల భావాలు తెలిసాయా
జీవించుటలో కలిగే భావాలను నీవు ఏకీభవిస్తున్నావా
నీకు నచ్చని భావాలు నిన్ను అజ్ఞాన పరుస్తున్నాయా
అజ్ఞానంతో కలిగే దుఃఖంతో నీవు తపన పడుతున్నావా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి