20, నవంబర్ 2010, శనివారం

సూర్య తేజస్సు లేని మేధస్సు

సూర్య తేజస్సు లేని మేధస్సు ఉత్తేజము లేని ఆలోచనలతో
తేజస్సుతో కూడిన ఆలోచన ఉత్తేజమైన కిరణంలా విజ్ఞానమే
విజ్ఞానమైన ఆలోచన సమస్యను పరిష్కారించే కార్య కారణము
కార్య కారణమును తెలుసుకొనుటకు ఉత్తేజమైన ఆలోచనయే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion