1, అక్టోబర్ 2010, శుక్రవారం

ఎటువంటి విశ్వ సందేహాలకైనా

ఎటువంటి విశ్వ సందేహాలకైనా నా భావాలలో అర్థం ఉంటుంది
భావాలను గ్రహించే సూక్ష్మ విజ్ఞాన విశ్వతత్వ మేధస్సు ఉండాలి
సూక్ష్మ విజ్ఞాన మేధస్సు లేదంటే విశ్వ భాష భావాలు అర్థం కావు
మహా జ్ఞాన అర్థాలకై సంవత్సరాలుగా ధ్యానిస్తేనే విశ్వ విజ్ఞానం తెలుస్తుంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి