1, అక్టోబర్ 2010, శుక్రవారం

ఆలోచిస్తే అసంఖ్యాక ఆశ్చర్య అద్భుత

ఆలోచిస్తే అసంఖ్యాక ఆశ్చర్య అద్భుత ఆలోచనలు నా మేధస్సులో ఎన్నో
ఎప్పటి నుండి నాలో ఉన్నాయో లేదా ఆలోచిస్తే అప్పుడే కలుగుతాయో
విశ్వ సమస్త సంగ్రహ విజ్ఞాన విషయాలు నాలోనే అసంఖ్యాకమై ఉన్నాయి
విశ్వ విజ్ఞానాన్ని స్వీకరించుటలో నా ఆత్మ పరిపూర్ణ మేధస్సు కలిగి ఉంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి