15, నవంబర్ 2010, సోమవారం

కాంతి తత్వముతో జీవిస్తున్నా

కాంతి తత్వముతో జీవిస్తున్నా ఆత్మ భావనలలో ఇంకా కర్మ జీవితమే
మేధస్సులో ఆలోచనలు భావాలుగా కలుగుతున్నా ఆత్మకు కర్మత్వమే
కర్మ జీవితాన్ని సాగించుటలో మరో కర్మ భావాలు వెంటాడుతున్నాయి
విశ్వ విజ్ఞానాన్ని అన్వేషిస్తున్నా కర్మ సిద్ధాంతము వర్ణములేని కాంతియే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి