10, నవంబర్ 2010, బుధవారం

ఎక్కడైనా ఎప్పుడైనా ఏనాడైనా ఏదైనా

ఎక్కడైనా ఎప్పుడైనా ఏనాడైనా ఏదైనా ఏమైనా భావన తర్వాతనే ఏవైనా
శూన్యమైనా కాలమైనా మర్మమైనా పంచభూతాలైనా భావన తర్వాతనే
భావన లేకుండా భావన కూడా ఉద్భవించదని నా లోని దివ్య భావన
మొదటి భావనకు కలిగే భావన నా మేధస్సులోని మర్మ భావనయే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి