10, నవంబర్ 2010, బుధవారం

ఆరో ప్రాణం ఉందంటే ఇదు ప్రాణాలు

ఆరో ప్రాణం ఉందంటే ఇదు ప్రాణాలు ఏవని తలచినారా
పంచ ప్రాణాలు మన శరీర రూపపు పంచ భూతాలే
మనలో ఉండే శ్వాసయే ఆరో ప్రాణమై జీవిస్తున్నది
ఆరో ప్రాణం పంచ భూతాలకు ప్రాణమేనని నా భావన
ఆరో ప్రాణం లేదంటే పంచ భూతాలకు జీవం లేదు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి