16, నవంబర్ 2010, మంగళవారం

కాలానికి నీ ఆత్మ భాషను తెలిపి

కాలానికి నీ ఆత్మ భాషను తెలిపి భావాలతో స్నేహం చేసుకో
విశ్వ భాషగా నీలో కలిగే ఆత్మ భావాలు స్నేహంతో పంచుకో
కాలమే నీకు కలిగించును విశ్వ విజ్ఞాన మహా దివ్య భావాలు
విశ్వ కాల విజ్ఞానిగా మరో జీవితాన్ని సాగించు ఆత్మ భాషతో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి