10, నవంబర్ 2010, బుధవారం

ఏ అవధూత మళ్ళీ ఉదయిస్తాడు

ఏ అవధూత మళ్ళీ ఉదయిస్తాడు ఏ కారణము చేత
ఏ అవతార మూర్తి జన్మిస్తాడు ఏ విశ్వ కార్యముకై
ఏ మహాత్మ అవతరిస్తాడు ఏ విశ్వ ధ్యానమునకై
ఏ జీవి ఉదయిస్తాడు మహా దివ్య జ్ఞాన భావనకై
మానవుని దివ్య విచక్షణ చాలు విశ్వ విజ్ఞానముకై

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి